AoedeUse these settings →
"మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవచ్చు... (2-second pause) కానీ అతను సంపాదించిన ప్రేమ... గౌరవం... మంచి పేరు... ఎప్పటికీ cherigipovu... (2-second pause) ఈ రోజు... మా ప్రియమైన... శ్రీ వై. నారాయణప్ప గారి... మూడవ వర్ధంతి... ప్రజల కోసం జీవించిన మహానుభావుడు... సేవనే తన ధ్యేయంగా భావించిన గొప్ప నాయకుడు... దయ... మంచితనం... నిజాయితీ... మానవత్వానికి ప్రతిరూపం... ఆయన అడుగుజాడల్లో నడిచిన ప్రతి ఒక్కరి హృదయంలో... ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు... అనేక గ్రామాల ప్రజల ప్రేమను... గౌరవాన్ని సంపాదించిన ప్రజానాయకుడు... ఆయన చేసిన సేవలు,చూపిన మార్గం,పంచిన ప్రేమ,ఎప్పటికీ మరువలేనివి... ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు... ఆశయాలు... విలువలు... ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి... శ్రీ వై. నారాయణప్ప గారికి... మా హృదయపూర్వక నివాళులు... వారి ఆత్మకు శాంతి చేకూరాలని... భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము...
0:00 / 0:00