ఆయన చేతిలో ఒక old leather notebook ఉంది. కానీ... ఆయన eyes మాత్రం మళ్లీ మళ్లీ వెనక్కే చూస్తున్నాయి... ఎవరో follow చేస్తున్నట్టుగా. Finally... Bus వచ్చింది. ఇద్దరూ bus ఎక్కారు. ఆ old man notebook ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత... Bus ఒక stop దగ్గర ఆగింది. ఆయన నెమ్మదిగా దిగిపోయాడు... కానీ...
0:00 / 0:00