ZubenelgenubiUse these settings →
ఒకపక్క వర్షం... మరోపక్క చిమ్మ చీకటి... మెరుపులతో వణికిపోతున్న వెలగపూడి గ్రామం... పది సంవత్సరాల తరువాత, ఆనంది తిరిగి తన గ్రామం కి వచ్చింది గ్రామం చివర, అందరూ భయపడే ఒక భవనం రుద్రప్రసాద్ నిలయం. ఆ ఇంటి గురించి ప్రతిఒక్కరికి ఒక భయంకరమైన కథ తెలుసు. కొన్నేళ్లుగా మూసి వున్నా ఆ ఇంటిలో, ఇంకా ఎవరో వున్నట్టే అనిపిస్తుంది. ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుని, ఆనంది ఆ భవనం లోకి వెళుతుందు. అక్కడ పగిలిని గోడలు, ఆ గోడలపైన వున్నా ఫొటోస్ ని చూస్తూవుంటాది ఇంతలో ఒక్కసారిగా పై అంతస్తునుంచి ఒక భారీ శబ్దం వస్తుంది. భయంతో ఆనంది రెండవ అంతస్తుకి వెళ్తుంది. అక్కడ వున్నా చీకటి కారిడార్ చివర ఒక గది నుంచి వెలుతురు వస్తుంది, కానీ లోపల ఎవరు లేరు. కానీ అక్కడ ఒక ఉయ్యాల మాత్రం ఊగుతూ వుంది. ఆ పక్కన వున్నా అద్ధం లో ఆనంది కి ఒక మహిళా కనిపిస్తుంది. ఆనంది నన్ను కాపాడు... అని అనగా అద్ధం పగిలిపోతుంది. అప్పుడే కింద నుంచి, పథ పనివాడు రామయ్య వస్తాడు. పైన వఛ్చిన ఆ శబ్దం విని పైకి వస్తాడు. ఆనంది రామయ్య ని చూసి ఒకే ప్రశ్న అడుగుతాది.... అమ్మ చనిపోయిన రాత్రి అసలు ఏమి జరిగింది. ఆ ప్రశ్న విన్న వెంటనే… రామయ్య కళ్లలో భయం కనిపించింది
0:00 / 0:00