“కాలక్రమేణా… మన నేల తన సహజ శక్తిని కోల్పోతోంది. సేంద్రియ పదార్థాల కొరత, అధిక రసాయన వినియోగం, మరియు ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం వల్ల… నేల సారవంతత తగ్గి దిగుబడులు కూడా తగ్గుతున్నాయి.” “నేల సారాన్ని తిరిగి పెంచాలంటే… సేంద్రియ పదార్థాల సమతుల్యత చాలా అవసరం. సేంద్రియ ఎరువులు నేలను పోషించడమే కాదు… ఉపయోగకరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా సహాయపడతాయి.” “మీ నేలను సహజంగా పునరుద్ధరించి… పంట దిగుబడిని పెంచేందుకు రూపొందించిన ప్రత్యేకమైన పరిష్కారం అమృతారా.” “నేలలో ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచి… నేల ఉత్పాదకత మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.” “నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల క్రియాశీలతను పెంచి… పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది.” “డ్యాంపింగ్ ఆఫ్, విల్ట్ మరియు రూట్ రాట్ వంటి నేల ద్వారా వచ్చే వ్యాధులను అణచడంలో సహాయపడుతుంది.” “ప్రతికూల పరిస్థితు
0:00 / 0:00